మే 11-17
యెషయా 60-61
పాట 146, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. “ఓ స్త్రీ, లే! లేచి వెలుగు ప్రసరించు”
(10 నిమి.)
యెషయా 60:1 లో ఉన్న స్త్రీ, ప్రాచీన యెరూషలేమును సూచిస్తుంది (యెష 60:1, 2; w24.07 30 ¶1-2)
పునరుద్ధరించడం గురించి యెషయా 60వ అధ్యాయంలో చెప్పిన ప్రవచనాలు, యెరూషలేములో కొంత వరకే నెరవేరాయి (w24.07 30¶3-4)
“పైనున్న యెరూషలేము” విషయంలో ఈ ప్రవచనాలు గొప్ప స్థాయిలో నెరవేరతాయి (గల 4:26; w24.07 30 ¶5–31 ¶2)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
యెష 61:1—ఈ ప్రవచనాన్ని యేసు ఎలా నెరవేర్చాడు? (లూకా 4:18-21; w19.12 11 ¶10-11)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) యెష 61:1-9 (th అధ్యాయం 11)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. దేవుని పేరు గురించి చెప్పండి. (lmd పాఠం 4 పాయింట్ 3)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. పోయినసారి మాట్లాడినప్పుడు తనకు కావాల్సిన వాళ్లు ఒకరు చనిపోయారని ఆ వ్యక్తి చెప్పారు. (lmd పాఠం 4 పాయింట్ 4)
6. శిష్యుల్ని చేసేటప్పుడు
(5 నిమి.) lff పాఠం 19 పాయింట్ 5 (lmd పాఠం 11 పాయింట్ 4)
పాట 156
7. స్థానిక అవసరాలు
(15 నిమి.)
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) lfb లెసన్స్ 84-85