కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb26 మే పేజీలు 2-3
  • మే 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
mwb26 మే పేజీలు 2-3

మే 4-10

యెషయా 58-59

పాట 21, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. దేవుని ఆశీర్వాదాలు పూర్తిగా పొందాలంటే . . .

(10 నిమి.)

ఆతిథ్యం ఇవ్వండి (యెష 58:7-9)

ఆధ్యాత్మిక విషయాలకు మొదటిస్థానం ఇవ్వండి (యెష 58:13, 14; w06 6/15 22 ¶9)

యెహోవా మిమ్మల్ని చూసుకుంటాడు అని నమ్మండి (యెష 59:1; w13 1/15 13 ¶5-6)


ఇలా ప్రశ్నించుకోండి, ‘ఇశ్రాయేలీయులు యెహోవా ఆశీర్వాదాల్ని ఎందుకు కోల్పోయారు, దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?’ (యెష 58:1-5; it “ఉపవాసం” ¶3-mwbr)

ఒక తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్లు వాళ్ల చిన్న ఇంట్లో కింద కూర్చున్నారు. వాళ్లు “గొప్ప బోధకుడు​—ఆయన దగ్గర నేర్చుకోండి” పుస్తకాన్ని ఆనందంగా చదువుతున్నారు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యెష 59:11—ఇశ్రాయేలీయులు ‘ఎలుగుబంట్లలా గుర్రుమంటున్నారు’ అంటే అర్థం ఏంటి? (it “ఎలుగుబంటి” ¶6-mwbr)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) యెష 59:1-12 (th అధ్యాయం 10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. కరపత్రం ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (lmd పాఠం 1 పాయింట్‌ 5)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ప్రజల్ని ప్రేమిద్దాం బ్రోషుర్‌లోని అనుబంధం Aలో ఉన్న ఒక సత్యాన్ని చెప్పండి. (lmd పాఠం 2 పాయింట్‌ 4)

6. ప్రసంగం

(5 నిమి.) lmd అనుబంధం A పాయింట్‌ 16—అంశం: మనం వీలైనన్నిసార్లు ప్రార్థించాలి. (th అధ్యాయం 8)

మన క్రైస్తవ జీవితం

పాట 100

7. “ఆతిథ్యం ఇస్తూ ఉండండి”

(15 నిమి.) చర్చ.

“ఆతిథ్యం ఇస్తూ ఉండండి” అని పౌలు క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (రోమా 12:13) పౌలు ఇచ్చిన సలహా ప్రకారం ఆతిథ్యం ఇస్తూ ఉంటే, దీవెనలు వస్తూ ఉంటాయి.—సామె 11:25.

“యెహోవా స్నేహితులవ్వండి​—ఆతిథ్యం ఇవ్వండి” వీడియోలోని ఒక సీన్‌. ఈమధ్యే రాజ్యమందిరంలో కలిసిన ఒక కుటుంబాన్ని నిఖిల్‌ వాళ్ల కుటుంబం ఇంటికి పిలిచారు.

యెహోవా స్నేహితులవ్వండి—ఆతిథ్యం ఇవ్వండి వీడియో చూపించి, ఇలా అడగండి:

  • ఈ వీడియోలో ఆతిథ్యం ఇవ్వడం గురించి మీరు ఏం నేర్చుకున్నారు?

  • ఆతిథ్యం ఇవ్వడం వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందారు?

ఆతిథ్యం ఇవ్వడంలో యెహోవాకు ఎవ్వరూ సాటిరారు. (అపొ 14:17) ద్వితీయోపదేశకాండం 10:17, 18 చదవండి. తర్వాత ఇలా అడగండి:

  • యెహోవా చూపించే ఆతిథ్య స్ఫూర్తి నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

  • మన ఫ్రెండ్స్‌కి, బంధువులకే కాకుండా అందరికీ ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఎలా ప్రయోజనం పొందుతాం?

  • బైబిల్లో ఇంకా ఎవరెవరు ఆతిథ్యం ఇచ్చారు, వాళ్ల నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

  • మీరు ఎవరికి, ఎలా ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నారో రాసుకోండి:

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) lfb లెసన్స్‌ 82-83

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 42, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి