కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb25 మార్చి పేజీలు 12-13
  • ఏప్రిల్‌ 21-27

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 21-27
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2025
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2025
mwb25 మార్చి పేజీలు 12-13

ఏప్రిల్‌ 21-27

సామెతలు 10

పాట 76, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. నిజంగా ధనవంతులుగా ఉండడం అంటే ఏంటి?

(10 నిమి.)

యెహోవా గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయడానికి “కష్టపడి పనిచేసేవాళ్లు ధనవంతులౌతారు” (సామె 10:4, 5; w01 7/15 25 ¶1-3)

వస్తుసంపదలు ఉండడం కన్నా నీతిగా ఉండడం ప్రాముఖ్యం (సామె 10:15, 16; w01 9/15 24 ¶3-4)

యెహోవా ఆశీర్వాదమే ఒక వ్యక్తిని ధనవంతుణ్ణి చేస్తుంది (సామె 10:22; it-1-E 340)

సమావేశంలో ఇద్దరు సిస్టర్స్‌ కౌగిలించుకుంటున్నారు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 10:22—యెహోవా ఆశీర్వాదాలు ఎలాంటి కష్టం లేకుండా ఉంటాయి, మరి దేవుని సేవకులు ఎందుకు కష్టాలను ఎదుర్కొంటారు? (w06 5/15 30 ¶18)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) సామె 10:1-19 (th అధ్యాయం 10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి తనకు దేవుడంటే నమ్మకం లేదని చెప్తాడు. (lmd పాఠం 4 పాయింట్‌ 3)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd పాఠం 4 పాయింట్‌ 4)

6. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. jw.orgలో తనకు కావాల్సిన సమాచారాన్ని ఎలా వెతకవచ్చో చూపించండి. (lmd పాఠం 9 పాయింట్‌ 4)

మన క్రైస్తవ జీవితం

పాట 111

7. దేవుని సేవకులు ఎలాంటి ఆశీర్వాదాల వల్ల ధనవంతులు అవుతారు?

(7 నిమి.) చర్చ.

యెహోవా తన సేవకుల మీద కుమ్మరించే ఆశీర్వాదాలు, కష్టమైన ఈ చివరి రోజుల్ని తట్టుకోవడానికి సహాయం చేస్తాయి. (కీర్త 4:3; సామె 10:22) ఈ కింది లేఖనాల్లో ఉన్న ఆశీర్వాదాలు చదవండి. తర్వాత అవి మనల్ని ఎలా ధనవంతుల్ని చేస్తాయో అడగండి.

  • యెష 65:13

  • లూకా 11:13

  • యోహా 13:35

కొంతమంది యెహోవాకు ఇంకా ఎక్కువ సేవ చేయడం ద్వారా మరింత సంతోషాన్ని పొందారు.

“యౌవనులారా​—మీరు శాంతిని పొందాలంటే పూర్తికాల సేవ చేయండి!” వీడియోలోని దృశ్యాలు. 1. హార్లీ. 2. అంజిల్‌. 3. కార్లీ.

యౌవనులారా—మీరు శాంతిని పొందాలంటే పూర్తికాల సేవ చేయండి! వీడియో చూపించి, ఇలా అడగండి:

  • హార్లీ, అంజిల్‌, కార్లీ అనుభవాల నుండి మీరేం నేర్చుకున్నారు?

8. 2025 LDC అప్‌డేట్‌

(8 నిమి.) ప్రసంగం. వీడియో చూపించండి.

9. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 25వ అధ్యాయంలో 8-13 పేరాలు, 201వ పేజీలోని బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 115, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి