కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb25 మార్చి పేజీ 11
  • ఏప్రిల్‌ 14-20

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 14-20
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2025
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2025
mwb25 మార్చి పేజీ 11

ఏప్రిల్‌ 14-20

సామెతలు 9

పాట 56, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. తెలివిగలవాళ్లుగా ఉండండి, ఎగతాళి చేసేవాళ్లుగా ఉండకండి

(10 నిమి.)

ఎగతాళి చేసే వ్యక్తి, ప్రేమతో ఇచ్చే సలహా తీసుకోకపోగా దాన్ని ఇచ్చిన వ్యక్తిని ద్వేషిస్తాడు (సామె 9:7, 8ఎ; w22.02 9 ¶4)

తెలివిగల వ్యక్తి, సలహాను తీసుకొని దాన్ని ఇచ్చిన వ్యక్తిని ప్రేమిస్తాడు (సామె 9:8బి, 9; w22.02 12 ¶12-14; w01 5/15 30 ¶1-2)

తెలివిగల వ్యక్తి ప్రయోజనం పొందుతాడు, కానీ ఎగతాళి చేసే వ్యక్తి నష్టపోతాడు (సామె 9:12; w01 5/15 30 ¶5)

ఒక పెద్ద వయసు సహోదరి ఇస్తున్న సలహా వింటున్న యౌవన సహోదరి. వాళ్లిద్దరూ ఒక హోటల్లో తింటున్నారు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 9:17—“దొంగిలించిన నీళ్లు”అంటే ఏంటి, అవి ఎందుకు ‘తియ్యగా’ ఉంటాయి? (w06 9/15 17 ¶5)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) సామె 9:1-18 (th అధ్యాయం 5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యాడు. (lmd పాఠం 8 పాయింట్‌ 3)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణ తనకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి, ఇంతకుముందు కలిసినప్పుడు మీరు ఒక వ్యక్తికి సహాయం చేశారు. (lmd పాఠం 7 పాయింట్‌ 4)

6. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణ తనకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి, ఇంతకుముందు కలిసినప్పుడు మీ బంధువుకు సహాయం చేశారు. (lmd పాఠం 8 పాయింట్‌ 4)

మన క్రైస్తవ జీవితం

పాట 84

7. ప్రత్యేక సేవావకాశాలు, మనల్ని ప్రత్యేకంగా చేస్తాయా?

(15 నిమి.) చర్చ.

వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • “సేవావకాశం” అంటే ఏంటి?

  • సంఘంలో ఏదైనా సేవావకాశం ఉంటే మన గురించి మనం ఎలా ఆలోచించుకోవాలి?

  • ప్రత్యేక స్థానాల్లో ఉండడం కన్నా ఇతరులకు సేవ చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 25వ అధ్యాయంలో 5-7 పేరాలు, 200వ పేజీలోని బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 42, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి