ఏప్రిల్ 7-13
సామెతలు 8
పాట 89, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. తెలివికి ప్రతిరూపమైన యేసు మాట వినండి
(10 నిమి.)
సామెతలు పుస్తకం యేసుని “తెలివి” అని పిలుస్తుంది. ఆయన్ని ‘యెహోవా తన సృష్టికార్యాల్లో మొదటిగా చేశాడు’ (సామె 8:1, 4, 22; cf-E 131 ¶7)
సృష్టిని చేస్తున్నప్పుడు కోట్ల సంవత్సరాలు యెహోవా పక్కనే ఉండి పని చేయడం వల్ల, యేసుకున్న తెలివి అలాగే ఆయనకు తన తండ్రి మీద ఉన్న ప్రేమ పెరిగాయి (సామె 8:30, 31; cf-E 131-132 ¶8-9)
యేసు చెప్పేది విన్నప్పుడు ఆయన తెలివి నుండి ప్రయోజనం పొందుతాం (సామె 8:32, 35; w09 4/15 31 ¶14)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
సామె 8:1-3—తెలివి “బిగ్గరగా” ఎలా పిలుస్తోంది? (g-E 5/14 16)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) సామె 8:22-36 (th అధ్యాయం 10)
4. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వాలని అనుకుంటున్న వ్యక్తికి, ఆ ఆచరణకు సంబంధించి వచ్చే కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. (lmd పాఠం 9 పాయింట్ 3)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. ఒకరు తన ఇంటి తలుపుకు పెట్టివున్న ఆహ్వానపత్రం చూసి జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చారు. ఆచరణ తర్వాత వాళ్లను పలకరించి, వాళ్ల ప్రశ్నలకు జవాబివ్వడానికి ఏర్పాట్లు చేసుకోండి. (lmd పాఠం 3 పాయింట్ 5)
6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు
(5 నిమి.) ప్రసంగం. ijwbq ఆర్టికల్ 160—అంశం: యేసును దేవుని కుమారుడు అని బైబిలు ఎందుకు పిలుస్తుంది? (th అధ్యాయం 1)
పాట 105
7. స్థానిక అవసరాలు
(15 నిమి.)
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 25వ అధ్యాయంలో 1-4 పేరాలు, 199వ పేజీలోని బాక్సు