కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb25 మార్చి పేజీ 7
  • మార్చి 31–ఏప్రిల్‌ 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 31–ఏప్రిల్‌ 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2025
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2025
mwb25 మార్చి పేజీ 7

మార్చి 31–ఏప్రిల్‌ 6

సామెతలు 7

పాట 34, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ప్రాచీనకాలంలో ఒక యువకుడు అటుగా వెళ్తుంటే, ఒక వేశ్య ఆమె ఇంటిముందు నిలబడి ఉంది.

1. తప్పు చేసే పరిస్థితుల నుండి దూరంగా ఉండండి

(10 నిమి.)

అనుభవం లేని ఒక యువకుడు కావాలనే వేశ్యలు ఉండే ప్రాంతానికి వెళ్లాడు (సామె 7:7-9; w00 11/15 29 ¶5)

తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని ఒక వేశ్య అతన్ని పిలుస్తుంది (సామె 7:10, 13-21; w00 11/15 30 ¶3-5)

అతను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అతనికి యెహోవాతో ఉన్న మంచి సంబంధం పాడైంది (సామె 7:22, 23; w00 11/15 31 ¶2)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 7:3—యెహోవా ఆజ్ఞలను వేళ్లకు కట్టుకొని, హృదయమనే పలక మీద రాసుకోవడం అంటే అర్థమేంటి? (w00 11/15 29 ¶1)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) సామె 7:6-20 (th అధ్యాయం 2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. పోయినసారి కలిసినప్పుడు ఇంటివ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానాన్ని తీసుకొని ఆసక్తి చూపించాడు. (lmd పాఠం 9 పాయింట్‌ 5)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. పోయినసారి కలిసినప్పుడు ఒక వ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానాన్ని తీసుకొని ఆసక్తి చూపించాడు. (lmd పాఠం 9 పాయింట్‌ 4)

6. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. పోయినసారి కలిసినప్పుడు ఒక వ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానాన్ని తీసుకొని ఆసక్తి చూపించాడు. (lmd పాఠం 9 పాయింట్‌ 3)

మన క్రైస్తవ జీవితం

పాట 13

7. ఇంకో మంచి అవకాశం (లూకా 4:6)

(15 నిమి.) చర్చ.

వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • సాతాను యేసును ఎలా ప్రలోభపెట్టాడు? మనకు కూడా అలాంటి పరిస్థితులే ఎలా ఎదురుకావచ్చు?

  • మనం సాతాను ప్రలోభాల్ని ఎలా తిప్పికొట్టవచ్చు?

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 24వ అధ్యాయంలో 13-21 పేరాలు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 70, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి