కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 నవంబరు పేజీ 3
  • నవంబరు 11-17

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 11-17
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 నవంబరు పేజీ 3

నవంబరు 11-17

కీర్తన 106

పాట 36, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు”

(10 నిమి.)

ఇశ్రాయేలీయులు భయంతో ఉన్నప్పుడు, యెహోవా మీద తిరుగుబాటు చేశారు (నిర్గ 14:11, 12; కీర్త 106:7-9)

ఇశ్రాయేలీయులు ఆకలిదప్పులతో ఉన్నప్పుడు, యెహోవా మీద సణిగారు (నిర్గ 15:24; 16:3, 8; 17:2, 3; కీర్త 106:13,14)

ఇశ్రాయేలీయులు అయోమయంలో ఉన్నప్పుడు, విగ్రహారాధన చేశారు (నిర్గ 32:1; కీర్త 106:19-21; w18.07 20వ పేజీ, 13వ పేరా)

ప్రీచింగ్‌కు బయలుదేరిన ఒక సిస్టర్‌, గతంలో యెహోవా తనకు ఎలా సహాయం చేశాడో గుర్తుచేసుకుంటుంది. చిత్రాలు: 1. ఆమెకు కాపరి సందర్శనం జరిగింది. 2. సరుకులు బ్యాగు అందింది. 3. తన ఫ్రెండ్‌ ఒక లెటర్‌తో పాటు ఫోటో పంపించింది.

దీనిగురించి ఆలోచించండి: మనకు కష్టాలు వచ్చినప్పుడు, గతంలో మనకు యెహోవా ఏయే విధాలుగా సహాయం చేశాడో గుర్తుచేసుకోవడం ఎందుకు మంచిది?

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 106:36, 37—విగ్రహారాధనకు, చెడ్డదూతలకు బలి అర్పించడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? (w06 7/15 13వ పేజీ, 9వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 106:21-48 (th 10వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. సులభంగా అర్థమయ్యేలా మాట్లాడండి—యేసు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 11వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. సులభంగా అర్థమయ్యేలా మాట్లాడండి—యేసులా ఉందాం

(8 నిమి.) lmd 11వ పాఠంలో 3-5 పాయింట్స్‌ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 78

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 18వ అధ్యాయంలో 1-5 పేరాలు అలాగే 142, 144 పేజీల బాక్సులు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 77, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి