కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 నవంబరు పేజీలు 2-16
  • నవంబరు 4-10

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 4-10
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 నవంబరు పేజీలు 2-16

నవంబరు 4-10

కీర్తన 105

పాట 3, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

వాగ్దాన దేశం. చిత్రాలు: 1. అబ్రాహాము. 2. ఇస్సాకు. 3. యాకోబు.

1. “ఆయన తన ఒప్పందాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు”

(10 నిమి.)

యెహోవా అబ్రాహాముతో ఒక ఒప్పందం చేశాడు. దాన్నే ఇస్సాకుతో, యాకోబుతో కూడా చేశాడు (ఆది 15:18; 26:3; 28:13; కీర్త 105:8-11)

ఆ ఒప్పందం నెరవేరడం అసాధ్యంగా అనిపించి ఉండవచ్చు (కీర్త 105:12, 13; w23.04 28వ పేజీ, 11-12 పేరాలు)

అబ్రాహాముతో చేసిన ఒప్పందాన్ని యెహోవా ఎప్పుడూ మర్చిపోలేదు (కీర్త 105:42-44; it-2-E 1201వ పేజీ, 2వ పేరా)


ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా మీద పూర్తి నమ్మకం పెట్టడానికి ఇదెలా నాకు సహాయం చేస్తుంది?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 105:17-19—“యెహోవా మాట” యోసేపును ఎలా శుద్ధీకరించింది? (w86-E 11/1 19వ పేజీ, 15వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 105:24-45 (th 5వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(1 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి బిజీగా ఉంటాడు. (lmd 2వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) ఇంటింటి పరిచర్య. ఎదుటివ్యక్తి వాదనకు దిగితే, మంచిగా ముగించండి. (lmd 4వ పాఠంలో 5వ పాయింట్‌)

6. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి ఇంతకుముందు ఆసక్తి చూపించిన అంశం మీద ఒక పత్రిక ఇవ్వండి. (lmd 8వ పాఠంలో 3వ పాయింట్‌)

7. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. JW లైబ్రరీ యాప్‌ గురించి చెప్పి, దాన్ని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో చూపించండి. (lmd 9వ పాఠంలో 5వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 84

8. మీ ప్రేమను చేతల్లో చూపించండి

(15 నిమి.) చర్చ.

మన సమయాన్ని, శక్తిని, డబ్బుని రాజ్య పనికోసం ఉపయోగిస్తే, మన రాజైన యేసు క్రీస్తును ప్రేమిస్తున్నామని చూపిస్తాం. అలా చేస్తే యెహోవాకు నచ్చుతాం, మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి మేలు చేసిన వాళ్లమౌతాం. (యోహా 14:23) మన వెబ్‌సైట్‌లో ఉన్న “మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే . . . ” అనే ఆర్టికల్‌ సిరీస్‌ మన విరాళాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఎంత బాగా ఉపయోగపడతాయో తెలియజేస్తుంది.

విరాళాల పెట్టెలో డబ్బులు వేస్తున్న ఒక వ్యక్తి. చిత్రాలు: 1. జడ్జి ముందు నిలబడిన ఒక బ్రదర్‌. 2. నిర్మాణ ప్రాజెక్టులో పని చేస్తున్న ఒక సిస్టర్‌. 3. సంజ్ఞ భాష వీడియోను చూస్తున్న ఒక సిస్టర్‌.

మీ విరాళాలకు ఎంతో శక్తి ఉంది అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • ఆరాధన విషయంలో స్వేచ్ఛను సంపాదించుకోవడానికి మన విరాళాలు బ్రదర్స్‌కి ఎలా సహాయం చేశాయి?

  • విరాళాల్ని “సమానంగా” ఉపయోగించడం రాజ్యమందిర నిర్మాణాలకు ఎలా సహాయం చేసింది?—2కొ 8:14

  • బైబిల్ని ఎక్కువ భాషల్లోకి అనువదించడానికి విరాళాల్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి?

ఆన్‌లైన్‌లో ఇంకా ఎక్కువ తెలుసుకోండి

ఒక చేయి నాణాన్ని పట్టుకున్నట్టు చూపిస్తున్న“విరాళాలు” ఐకాన్‌.

యెహోవాసాక్షుల పనికి మద్దతివ్వడానికి మీరు ఇష్టపూర్వకంగా విరాళాలు ఎలా ఇవ్వవచ్చు? JW లైబ్రరీ యాప్‌ హోమ్‌ పేజీ చివర్లో ఉన్న “విరాళాలు” అనేదాని మీద క్లిక్‌ చేయండి. అక్కడ మీకు FAQ అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి, యెహోవాసాక్షులకు విరాళాలు—తరచూ అడిగే ప్రశ్నలు అనే డాక్యుమెంట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్‌ చాలా దేశాల్లో అందుబాటులో ఉంది.

9. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 17వ అధ్యాయంలో 13-19 పేరాలు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 97, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి