కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 మార్చి పేజీ 13
  • ఏప్రిల్‌ 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 మార్చి పేజీ 13

ఏప్రిల్‌ 22-28

కీర్తనలు 32-33

పాట 103, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. ఘోరమైన పాపం చేస్తే ఎందుకు ఒప్పుకోవాలి?

(10 నిమి.)

దావీదు ఘోరమైన పాపాన్ని దాచాలని చూసినప్పుడు చాలా కృంగిపోయాడు, ఆ పాపం బత్షెబతో చేసిన వ్యభిచారం అయ్యుండొచ్చు (కీర్త 32:3, 4; wtsbr 3/15 12వ పేజీ, 7వ పేరా)

దావీదు తప్పు ఒప్పుకున్నప్పుడు యెహోవా క్షమించాడు (కీర్త 32:5; cl 262వ పేజీ, 8వ పేరా)

క్షమాపణ పొందిన తర్వాత దావీదు మనసు కుదుటపడింది (కీర్త 32:1; w01 6/1 30వ పేజీ, 1వ పేరా)

చిత్రాలు: 1. ఒక యువ సహోదరుడు తన చేతులతో ముఖం కప్పుకుని బాధపడుతున్నాడు. 2. అతను ప్రార్థిస్తున్నాడు. 3. అతను ఇద్దరు సంఘపెద్దల్ని కలిశాడు. 4. మంచి మనస్సాక్షి ఉన్నందుకు అతను సంతోషంగా ఉన్నాడు.

మనం ఏదైనా ఘోరమైన పాపం చేసినప్పుడు, దాన్ని యెహోవా ముందు వినయంగా ఒప్పుకోవాలి, క్షమించమని వేడుకోవాలి. అలాగే సంఘపెద్దల సహాయం తీసుకోవాలి, ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా కోలుకోవడానికి వాళ్లు సహాయం చేస్తారు. (యాకో 5:14-16) మనం అవన్నీ చేస్తే, యెహోవా ఇచ్చే సేదదీర్పును పొందుతాం.—అపొ 3:19.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 33:6—యెహోవా “నోటి ఊపిరి” అంటే ఏంటి? (w06 5/15 20వ పేజీ, 1వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 33:1-22 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. వినయం చూపించండి—పౌలు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 4వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. వినయం చూపించండి—పౌలులా ఉందాం

(8 నిమి.) lmd 4వ పాఠంలో 3-5 పాయింట్స్‌, అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 74

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 8వ అధ్యాయంలో 22-24 పేరాలు, 67వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 39, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి