కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 15
  • అశ్లీల చిత్రాలు చూడడం ఎందుకు తప్పు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అశ్లీల చిత్రాలు చూడడం ఎందుకు తప్పు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • పోర్నోగ్రఫీని ఎందుకు చూడకూడదు?
    యువత అడిగే ప్రశ్నలు
  • పోర్నోగ్రఫీ—ప్రమాదకరమైనదా, కాదా?
    కావలికోట: పోర్నోగ్రఫీ—ప్రమాదకరమైనదా, కాదా?
  • పోర్నోగ్రఫీ కలిగిస్తున్న హాని
    తేజరిల్లు!—2003
  • పోర్నోగ్రఫీ ఎందుకు అంతగా వ్యాప్తిచెందింది?
    తేజరిల్లు!—2003
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 15

మన క్రైస్తవ జీవితం

అశ్లీల చిత్రాలు చూడడం ఎందుకు తప్పు?

ఈరోజుల్లో అశ్లీల చిత్రాలు ఎక్కడబడితే అక్కడ ఉంటున్నాయి. ఒక్క క్లిక్‌ చేస్తే చాలు, మన కళ్ల ముందుకు వచ్చి పడుతున్నాయి. చాలామంది ప్రజలు, ఆఖరికి దేవుణ్ణి నమ్మే కొంతమంది కూడా అశ్లీల చిత్రాలు చూడడం తప్పు కాదని అనుకుంటున్నారు.

చిత్రాలు: “అశ్లీల చిత్రాలు చూడడం దేవుని దృష్టిలో పాపమా?” అనే వీడియోలోని సన్నివేశాలు. 1. ఇద్దరు మగవాళ్లు, ఒకామె బస్‌స్టాప్‌లో ఫోన్‌ చూసుకుంటున్నారు. ఆ ఇద్దరు మగవాళ్లు ఫోన్‌లో “XXX” అని రాసివున్న సమాచారం చూస్తున్నారు. 2. తర్వాత, ఆ ఇద్దరిలో ఒకతను తన భార్యతో కలిసి jw.orgలో “అశ్లీల చిత్రాలు చూడడం తప్పు అని బైబిలు చెప్తుందా?” అనే ఆర్టికల్‌ చదువుతున్నాడు.

అశ్లీల చిత్రాలు చూడడం దేవుని దృష్టిలో పాపమా? అనే వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

అశ్లీల చిత్రాల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి ఈ లేఖనాలు ఎలా సహాయం చేస్తాయి?

  • 1కొ 6:9, 10

  • మత్త 5:28

  • కొలొ 3:5

  • యాకో 1:14, 15

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి