కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 14
  • యోబు ఎలా పవిత్రంగా ఉండగలిగాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యోబు ఎలా పవిత్రంగా ఉండగలిగాడు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “నా యథార్థతను విడిచిపెట్టను”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 14

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యోబు ఎలా పవిత్రంగా ఉండగలిగాడు?

యోబు తన కళ్లతో ఒక ఒప్పందం చేసుకున్నాడు (యోబు 31:1; w10 4/15 21వ పేజీ, 8వ పేరా)

తప్పు చేస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో యోబు ఆలోచించాడు (యోబు 31:2, 3; w08 10/1 31వ పేజీ, 4వ పేరా)

యెహోవా తన ప్రవర్తనను గమనిస్తాడని యోబు గుర్తుంచుకున్నాడు (యోబు 31:4; w10 11/15 5-6 పేజీలు, 15-16 పేరాలు)

ఒక బ్రదర్‌ తన ల్యాప్‌టాప్‌లో ఏదో చూసి చీదరించుకుంటూ ముఖం తిప్పేసుకుని, వెంటనే దాన్ని మూసేస్తున్నాడు.

పవిత్రంగా ఉండడం అంటే పైకి మాత్రమే కాదు, లోపల కూడా ఎలాంటి కళంకం లేకుండా స్వచ్ఛంగా ఉండడం. మనం హృదయంలో కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాం.—మత్త 5:28.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి