కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 13
  • మనకున్న మంచి పేరును కాపాడడానికి నేనేం చేస్తానంటే …

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనకున్న మంచి పేరును కాపాడడానికి నేనేం చేస్తానంటే …
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధితో
  • రోజూ బైబిలు చదవండి, తెలివిని వెదకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 13

మన క్రైస్తవ జీవితం

మనకున్న మంచి పేరును కాపాడడానికి నేనేం చేస్తానంటే . . .

యెహోవాసాక్షుల ప్రవర్తనను జనం గమనిస్తూ ఉంటారు. (1కొ 4:9) మనం ఈ ప్రశ్న వేసుకోవచ్చు: ‘నా మాటలు, పనులు యెహోవాకు మహిమ తెస్తున్నాయా?’ (1పే 2:12) ఎన్నో సంవత్సరాలుగా యెహోవాసాక్షులు మంచి పేరును సంపాదించుకున్నారు. దాన్ని పాడుచేసే ఏ పనీ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలనుకోం.—ప్రస 10:1.

ఈ సందర్భాల్లో ఒక క్రైస్తవుడు ఏం చేయాలో రాయండి, అలాగే ఉపయోగపడే ఒక బైబిలు సూత్రం రాయండి:

  • సత్యంలో లేని ఒకతను కోపంగా మిమ్మల్ని అనరాని మాటలు అంటే

  • మీ బట్టలు, వాహనం, లేదా ఇల్లు శుభ్రంగా లేకపోతే

  • మీ ప్రాంతంలోని ఒక చట్టం సరైనది కాదని, లేదా పాటించడానికి కష్టంగా ఉందని మీకు అనిపిస్తే

చిత్రాలు: “సత్యం మీద ప్రేమ, గౌరవం కలిగించడం” వీడియోలోని సన్నివేశాలు. 1. ఒక బ్రదర్‌ రెఫరెన్స్‌ పుస్తకం చూస్తున్నాడు. 2. ఒక బ్రదర్‌, ఒక సిస్టర్‌ పరిశోధన చేయడానికి కావల్సిన సమాచారాన్ని తిరగేస్తున్నారు. 3. “జీవారంభం​—అడగాల్సిన ఐదు ప్రశ్నలు” (ఇంగ్లీషు) బ్రోషురు పక్కన, పరిశోధన చేయడానికి కట్టలుకట్టలు సమాచారం పెట్టి ఉంది. 4. ఒకామె తన స్మార్ట్‌ఫోన్‌లో jw.org వెబ్‌సైట్‌ చూస్తుంది.

మనకున్న మంచి పేరును కాపాడడానికి, రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న పరిశోధకులు ఎలా కృషి చేస్తారు?

సత్యం మీద ప్రేమ, గౌరవం కలిగించడం అనే వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

ఖచ్చితమైన సమాచారాన్ని సిద్ధం చేయడానికి సంస్థ చేసే కృషి చూసి మీకు ఏమనిపిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి