అవసరంలో ఉన్నవాళ్ల మీద యోబు విశ్వసనీయ ప్రేమ చూపిస్తున్నాడు
దేవుని వాక్యంలో ఉన్న సంపద
యోబులా మీకు మంచి పేరు ఉందా?
యోబును అందరూ గౌరవించేవాళ్లు (యోబు 29:7-11)
అవసరంలో ఉన్నవాళ్ల మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడనే మంచి పేరు యోబుకు ఉంది (యోబు 29:12, 13; w02 5/15 22వ పేజీ, 19వ పేరా; కవర్ పేజీ మీదున్న చిత్రం చూడండి)
యోబు నీతిగా, న్యాయంగా నడుచుకునేవాడు (యోబు 29:14; it-1-E 655వ పేజీ, 10వ పేరా)
మంచి పేరు చాలా విలువైనది. (w09-E 2/1 15వ పేజీ, 3-4 పేరాలు) సాధారణంగా, అది కాలం గడుస్తుండగా మనం చూపించే మంచి ప్రవర్తనను బట్టి వస్తుంది.
ఇలా ప్రశ్నించుకోండి, ‘నా పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే లక్షణాలేంటి?’