కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 10
  • కష్టాలు ఊపిరాడకుండా చేసినప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కష్టాలు ఊపిరాడకుండా చేసినప్పుడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • యోబు గ్రంథంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 10

దేవుని వాక్యంలో ఉన్న సంపద

కష్టాలు ఊపిరాడకుండా చేసినప్పుడు

కష్టాలు వచ్చినప్పుడు, జీవితం బలవంతపు సేవ లాంటిది అని యోబు అన్నాడు (యోబు 7:1; w06 3/15 14వ పేజీ, 10వ పేరా)

కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తన మనసులో ఉన్న బాధంతా చెప్పాడు (యోబు 7:11)

ఆఖరికి చనిపోవాలని ఉందని కూడా అన్నాడు (యోబు 7:16; w20.12 16వ పేజీ, 1వ పేరా)

ఒక యువ సహోదరుడు తనను బాగా అర్థం చేసుకునే ఒక మంచి ఫ్రెండ్‌ ఇంటికి వచ్చినప్పుడు తన మనసులోని భావాల్ని చెప్పుకుంటున్నాడు.

కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసినప్పుడు, మీ మనసులో ఉన్నదంతా యెహోవాకు అలాగే మిమ్మల్ని అర్థంచేసుకునే మంచి ఫ్రెండ్‌కి చెప్పండి. మీకు ఉపశమనం కలగడానికి ఇది తొలి మెట్టు కావచ్చు.—ijwbq ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది? 3-5 పేరాలు, బాక్సు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి