కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 7
  • జూలై 31–ఆగస్టు 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 31–ఆగస్టు 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 7

జూలై 31–ఆగస్టు 6

నెహెమ్యా 3-4

  • పాట 143, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “కష్టమైన పనులు చేయడానికి నామోషిగా అనిపిస్తుందా?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • నెహె 4:17, 18—పునర్నిర్మాణ పనిని ఎవరైనా కేవలం ఒక్క చేత్తో ఎలా చేయగలరు? (w06 2⁄1 9వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 3:15-24 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. అయితే ఎవరైనా, “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లేదా ఇంకా ఏమైనా అన్నప్పుడు ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (th 3వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు వెనక పేజీ చర్చించి, బైబిలు స్టడీ గురించి చెప్పండి. (th 12వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) km 11⁄12 1వ పేజీ—అంశం: మీ కష్టానికి మంచి ఫలితాన్ని చూడండి. (th 10వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 91

  • యెహోవాసాక్షులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుంది?: (8 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: పని స్థలంలో మన ప్రవర్తన ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలదని ఈ వీడియో ఎలా చూపిస్తుంది?

  • స్థానిక అవసరాలు: (7 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 130వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 15, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి