కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 2
  • మనం ఎందుకు వినయంగా ఉండాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం ఎందుకు వినయంగా ఉండాలి?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రజల్ని మళ్లీ యెహోవాకు దగ్గర చేశాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • మంచివాళ్లతో స్నేహం చేసిన యోషీయా
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • యోషీయా మంచి పనులే చేయాలని అనుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యోషీయా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 2
తన కార్యదర్శీ అయిన షాఫాను గ్రంథపు చుట్ట నుండి చదువుతుండగా రాజైన యోషీయా వినయంగా వింటున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మనం ఎందుకు వినయంగా ఉండాలి?

యెహోవాను సంతోషపెట్టాలని యోషీయా ఎంతో కోరుకున్నాడు (2రా 22:1-5)

ప్రజలు చేసిన తప్పుల్ని ఆయన వినయంగా ఒప్పుకున్నాడు (2రా 22:13; w00 9/15 29-30 పేజీలు)

యోషీయా వినయం చూపించాడు కాబట్టి యెహోవా ఆయన్ని దీవించాడు (2రా 22:18-20; w00 9/15 30వ పేజీ, 2వ పేరా)

మనం వినయంగా నిర్దేశం కోసం యెహోవా వైపు చూస్తూ, తప్పుల్ని ఒప్పుకుని మన ప్రవర్తనను మార్చుకుంటే యెహోవా అపారదయను పొందుతాం.—యాకో 4:6.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి