కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 2
  • జనవరి 2-8

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 2-8
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 2

జనవరి 2-8

2 రాజులు 22-23

  • పాట 28, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మనం ఎందుకు వినయంగా ఉండాలి?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2రా 23:24, 25—చిన్నప్పుడు కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాళ్లకు, యోషీయా ఉదాహరణ ఎలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది? (w01 4/15 26వ పేజీ, 3-4 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 23:16-25 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: అందరితో మంచిగా ఉండడం—కొలొ 3:13 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 1వ అధ్యాయం)

  • మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 16వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 120

  • వినయంగల వాళ్లా, గర్వంగల వాళ్లా? (యాకో 4:6): (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: వినయానికి, గర్వానికి మధ్య తేడా ఏంటి? మోషే ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎప్పుడూ వినయంగా ఉండాలని మీరు ఎందుకు నిర్ణయించుకున్నారు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 102వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 15, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి