కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 15
  • యెహోవా మన ప్రార్థనల్ని విలువైనవిగా చూస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మన ప్రార్థనల్ని విలువైనవిగా చూస్తాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీ ప్రార్థనలు “ధూపమువలె” సిద్ధంచేయబడుతున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • “ప్రార్థన ఆలకించే” దేవుణ్ణి ఎలా సమీపించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ప్రార్థనను అమూల్యమైన వరంలా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 15
చిత్రాలు: ప్రపంచవ్యాప్తంగా సహోదర సహోదరీలు ప్రార్థిస్తున్నారు. 1. ఒక చిన్నపాప పడుకునే ముందు తన అమ్మతో కలిసి ప్రార్థిస్తుంది. 2. ఒక భర్త, హాస్పిటల్‌లో ఉన్న తన భార్యతో కలిసి ప్రార్థిస్తున్నాడు. 3. ఒక సహోదరుడు కొండ ఎక్కుతుండగా ప్రార్థిస్తున్నాడు. 4. బాధల్లో ఉన్న సహోదరి ప్రార్థిస్తున్నారు. 5. ఒక సహోదరి వ్యక్తిగత అధ్యయనం చేసే ముందు ప్రార్థిస్తుంది. 6. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒక దేశంలో ఒక సహోదరుడు ప్రార్థిస్తున్నాడు. 7. తల్లిదండ్రులు వాళ్ల పాపతో కలిసి భోంచేసే ముందు ప్రార్థిస్తున్నారు.

మన క్రైస్తవ జీవితం

యెహోవా మన ప్రార్థనల్ని విలువైనవిగా చూస్తాడు

దేవునికి నచ్చేవిధంగా చేసే ప్రార్థనలు, ఆలయంలో యెహోవా ముందు క్రమంగా వేసే సువాసన గల ధూపంలా ఉంటాయి. (కీర్త 141:2) మనం ప్రార్థనలో మన పరలోక తండ్రికి మన ప్రేమను-కృతజ్ఞతను చెప్పినప్పుడు, మన ఆందోళనల్ని-కోరికల్ని పంచుకున్నప్పుడు, నిర్దేశం కోసం అడిగినప్పుడు ఆయనతో స్నేహాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపిస్తాం. నిజమే, మీటింగ్స్‌లో అందరి ముందు మనం చేసే చిన్న ప్రార్థనల్ని యెహోవా విలువైనవిగా చూస్తాడు. అయితే వ్యక్తిగత ప్రార్థనల్లో, మనం మనసువిప్పి ఎక్కువసేపు మాట్లాడినప్పుడు ఆయన ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు.—సామె 15:8.

నేను ప్రార్థన మీద పూర్తిగా ఆధారపడతాను వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • సహోదరుడు జాన్‌సన్‌ యెహోవా సేవలో ఏమేం చేశాడు?

  • సహోదరుడు జాన్‌సన్‌ ప్రార్థనలో యెహోవా మీద ఎలా ఆధారపడ్డాడు?

  • ఈ సహోదరుడి అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి