కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 14
  • ప్రార్థన యెహోవా మనసును కరిగించింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రార్థన యెహోవా మనసును కరిగించింది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యెహోవాను హత్తుకొని ఉన్నాడు”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • “నీ కుమారుణ్ణి ఎత్తుకో”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • నిర్ణయించుకునే అవకాశాన్నిచ్చి ఆయన మనల్ని గౌరవార్హుల్ని చేశాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఒక రాజు విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వబడింది
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 14
ఒంట్లో బాలేక మంచంమీద ఉన్న రాజైన హిజ్కియా యెహోవాకు వేడుకుంటున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ప్రార్థన యెహోవా మనసును కరిగించింది

హిజ్కియా తన జబ్బు నుండి కోలుకోడని యెహోవా చెప్పాడు (2రా 20:1; ip-1 394వ పేజీ, 23వ పేరా)

తాను ఎలా నమ్మకంగా నడుచుకున్నాడో గుర్తుచేసుకోమని హిజ్కియా యెహోవాను వేడుకున్నాడు (2రా 20:2, 3; w17.03 21వ పేజీ, 16వ పేరా)

హిజ్కియా ప్రార్థన యెహోవా మనసును కరిగించింది (2రా 20:4-6; w03 10⁄1 4వ పేజీ, 1వ పేరా)

కొన్ని పనులు చేయాలని యెహోవా అనుకోకపోయినా, వాటిని చేసేలా మన ప్రార్థనలు ఆయన్ని కదిలించే అవకాశం ఉంది. బైబిల్లోని ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత పట్టుదలగా ప్రార్థించే విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి