డిసెంబరు 19-25
2 రాజులు 18-19
పాట 148, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“వ్యతిరేకులు మన ధైర్యాన్ని నీరుగార్చడానికి ఎలా ప్రయత్నిస్తారు?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2రా 19:37—పురావస్తు ఆధారాల్ని నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనడానికి, ఈ వచనం ఎలా చక్కని ఉదాహరణగా ఉంది? (it-1-E 155వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 18:1-12 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (1)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్ విజిట్లో నిజంగా ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (2)
ప్రసంగం: (5 నిమి.) w20.11 15వ పేజీ, 14వ పేరా—అంశం: హింసలు ఎదుర్కొంటున్న వాళ్ల కోసం ఏమని ప్రార్థించవచ్చు? (14)
మన క్రైస్తవ జీవితం
“హింసలు ఎదురైనప్పుడు సంతోషించండి”: (8 నిమి.) చర్చ. మనం ఆనందించవచ్చు . . . హింసలు ఎదురైనా వీడియో చూపించండి.
స్థానిక అవసరాలు: (7 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 100వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 37, ప్రార్థన