కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 14
  • అక్టోబరు 31–నవంబరు 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 31–నవంబరు 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 14

అక్టోబరు 31–నవంబరు 6

2 రాజులు 3-4

  • పాట 151, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నీ కుమారుణ్ణి ఎత్తుకో”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2రా 4:38—“ప్రవక్తల కుమారులు” అనే మాట బహుశా ఎవర్ని సూచిస్తుండవచ్చు? (it-2-E 697వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 3:1-12 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (17)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (20)

  • ప్రసంగం: (5 నిమి.) w13 8⁄15 28-29—అంశం: దేవుని సేవ చేసే విషయంలో ఎలీషా చూపించిన లాంటి వినయాన్ని మీరెలా చూపించవచ్చు? (15)

మన క్రైస్తవ జీవితం

  • పాట 129

  • “పునరుత్థానం జరిగే వరకు ఎలా భరించాలి?”: (15 నిమి.) చర్చ. మనకిష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు . . . వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 93వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 27, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి