కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 11
  • అధికారం ఉపయోగించే విషయంలో యెహోవాను అనుకరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అధికారం ఉపయోగించే విషయంలో యెహోవాను అనుకరించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • పేదవాళ్ల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ప్రజలకు మంచి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • నీతిగా తీర్పు తీర్చడానికి పాటించాల్సిన సూత్రాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఆలయాన్ని ప్రేమగా, స్వయంగా తమ చేతులతో కట్టారు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 11

దేవుని వాక్యంలో ఉన్న సంపద

అధికారం ఉపయోగించే విషయంలో యెహోవాను అనుకరించండి

యెహోవాకు సమస్తం మీద పూర్తి అధికారాలు ఉన్నాయి (1రా 22:19; cl 6వ అధ్యాయం, 59వ పేజీ, 5వ పేరా)

తన అధికారం కింద ఉండేవాళ్లను యెహోవా గౌరవిస్తాడు (1రా 22:20-22; w21.02 4వ పేజీ, 9వ పేరా)

ఒక దేవదూత పనిని ఆయన దీవించాడు (1రా 22:23; it-2-E 245)

ఒకతను తన భార్యతో, పాపతో కలిసి కుటుంబ ఆరాధన చేస్తున్నాడు. తన పాప ఉత్సాహంగా మాట్లాడుతుంటే చూసి మురిసిపోతున్నాడు.

ముఖ్యంగా సంఘపెద్దలు, కుటుంబ పెద్దలు అధికారాన్ని ఉపయోగించే విషయంలో యెహోవాను ఆదర్శంగా తీసుకోవాలి. (ఎఫె 6:4; 1పే 3:7; 5:2, 3) అలా చేస్తే వాళ్ల అధికారం కింద ఉండేవాళ్లు సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి