సెప్టెంబరు 19-25
1 రాజులు 13-14
పాట 21, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“తృప్తిగా ఉండడం, తక్కువలో జీవించడం ఎందుకు ముఖ్యం?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1రా 14:13—ఈ వచనం యెహోవా గురించి ఏం చెప్తుంది? (w11 1⁄1 21వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 13:1-10 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ప్రచార కార్యక్రమంలో బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (7)
రిటన్ విజిట్: (4 నిమి.) ఆసక్తి చూపించిన రిటన్ విజిట్ వాళ్లతో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురులో 1వ పాఠం నుండి బైబిలు స్టడీ కొనసాగించండి. (9)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 7వ పాఠం 5వ పాయింట్ (19)
మన క్రైస్తవ జీవితం
“ఆర్థిక సమస్యలున్నా ధైర్యంగా ఉండండి”: (15 నిమి.) చర్చ. ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి—“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి” వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 88వ అధ్యాయం, 1-11 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 61, ప్రార్థన