కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మే పేజీ 8
  • యెహోవా దావీదుతో ఒక ఒప్పందం చేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా దావీదుతో ఒక ఒప్పందం చేశాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహాయం కోసం యెహోవాపై ఆధారపడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • “ఈ దీవెనలన్నీ నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడతాయి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యోబు ఎలా పవిత్రంగా ఉండగలిగాడు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • వ్యర్థమైన వాటిని చూడకుండా పక్కకు తిరగండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మే పేజీ 8
దావీదు కిటికీలో నుండి చూస్తున్నాడు.

యెహోవా తనతో చేసిన ఒప్పందం గురించి దావీదు ఆలోచిస్తున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా దావీదుతో ఒక ఒప్పందం చేశాడు

యెహోవా దావీదు కోసం ఒక రాజవంశాన్ని కడతానని ఒప్పందం చేశాడు (2స 7:11, 12; w10 4⁄1 20వ పేజీ, 3వ పేరా; ముఖచిత్రం చూడండి)

యెహోవా దావీదుతో చేసిన ఒప్పందంలోని అంశాలు మెస్సీయ విషయంలో నెరవేరాయి (2స 7:13, 14; హెబ్రీ 1:5; w10 4⁄1 20వ పేజీ, 4వ పేరా)

మెస్సీయ పరిపాలనలో పొందే ప్రయోజనాలు శాశ్వతకాలం ఉంటాయి (2స 7:15, 16; హెబ్రీ 1:8; w14 10⁄15 10వ పేజీ, 14వ పేరా)

యేసు పరలోకంలో తన సింహాసనం నుండి భూమ్మీదకు చూస్తున్నాడు.

మెస్సీయ శాశ్వతకాలం పరిపాలిస్తాడు అనడానికి సూర్యుడు, చంద్రుడే సాక్ష్యాలు. (కీర్త 89:35-37) వాటిని చూసిన ప్రతీసారి యెహోవా మీకు, మీ కుటుంబానికి తన రాజ్యంలో ఇస్తానని మాటిచ్చిన దీవెనల గురించి ఆలోచించండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి