ఏప్రిల్ 25–మే 1
1 సమూయేలు 25-26
పాట 130, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీరు ముందూ-వెనుకా ఆలోచించకుండా ప్రవర్తిస్తారా?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1స 25:18, 19—అబీగయీలు, కుటుంబ శిరస్సుగా తన భర్తకున్న అధికారాన్ని ఎదిరించలేదని ఎలా చెప్పవచ్చు? (ia 92వ పేజీ, 16వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 25:1-13 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
“శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి”: (10 నిమి.) చర్చ. మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి—యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పర్చుకునేలా వీడియో చూపించండి.
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 4వ పాఠం 4వ పాయింట్ (9)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 68వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 72, ప్రార్థన