కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 2
  • మార్చి 7-13

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 7-13
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 2

మార్చి 7-13

1 సమూయేలు 12-13

  • పాట 4, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “అహంకారం అవమానానికి నడిపిస్తుంది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1స 12:21—ప్రజలు ఏ విధంగా ‘వ్యర్థమైనవాటిపై’ లేదా ప్రయోజనంలేని వాటిపై నమ్మకం పెట్టుకుని ఉండొచ్చు? (w11 7/15 14వ పేజీ, 15వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 12:1-11 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: ఇతరులకు సహాయం చేయడం—యోహా 15:13 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (1)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 4వ పాఠం “పరిచయం” అలాగే 1-2 పాయింట్లు (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 46

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (5 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు మార్చి నెల వీడియో చూపించండి.

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 62వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 31, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి