కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 10
  • ఆగస్టు 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 10

ఆగస్టు 9-15

ద్వితీయోపదేశకాండం 24-26

  • పాట 137, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “స్త్రీలపట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 24:1—పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడాన్ని, మోషే ధర్మశాస్త్రం తేలిక చేసిందనే ముగింపుకు ఎందుకు రాకూడదు? (w19.02 21వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 26:4-19 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణను ఇవ్వండి. (2)

  • ప్రసంగం: (5 నిమి.) w19.06 23-24 పేజీలు, 13-16 పేరాలు—అంశం: భర్తను లేదా భార్యను కోల్పోయిన వాళ్లను మనమెలా ఓదార్చవచ్చు, వాళ్లకెలా సహాయం చేయవచ్చు? (20)

మన క్రైస్తవ జీవితం

  • పాట 100

  • “వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను అక్కచెల్లెళ్లుగా భావించండి”: (15 నిమి.) చర్చ. సంఘంలో ప్రేమ చూపిస్తూ ఉండండి—విధవరాళ్ల మీద, తండ్రిలేనివాళ్ల మీద వీడియో చూపించండి (వీడియో విభాగంలో ప్రోగామ్స్‌, ఈవెంట్స్‌).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 35వ అధ్యాయం, 20-27 పేరాలు; 89వ పేజీలో బాక్సు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 35, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి