కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 7
  • మనుషుల ప్రాణం యెహోవాకు విలువైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనుషుల ప్రాణం యెహోవాకు విలువైనది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను ఆశ్రయించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • “నీ కుమారుణ్ణి ఎత్తుకో”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • తనను ఎలా ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మనుషుల ప్రాణం యెహోవాకు విలువైనది

ఆశ్రయపురాలు త్వరగా, సులభంగా చేరుకునేలా ఉండేవి (ద్వితీ 19:2, 3; w17.11 14వ పేజీ, 4వ పేరా)

ఇశ్రాయేలీయుల మీదికి రక్తాపరాధం రాకుండా ఉండడానికి ఆశ్రయపురాలు సహాయం చేసేవి (ద్వితీ 19:10; w17.11 15వ పేజీ, 9వ పేరా)

తోటి సహోదరుని మీద ద్వేషాన్ని పెంచుకుంటే అది రక్తాపరాధానికి దారితీయవచ్చు (ద్వితీ 19:11-13; it-1-E 344)

ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవాలా నేను ప్రాణాన్ని విలువైనదిగా చూస్తున్నానని ఏయే విధాలుగా చూపించవచ్చు?’

చిత్రాలు: 1. ఒక సహోదరుడు డ్రైవింగ్‌ చేస్తూ మెసేజ్‌ చేస్తున్నాడు. 2. అదే సహోదరుడు ఆపి ఉన్న తన కారు పక్కన నిలబడి మెసేజ్‌ చేస్తున్నాడు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి