కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 7
  • జూలై 26–ఆగస్టు 1

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 26–ఆగస్టు 1
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 7

జూలై 26–ఆగస్టు 1

ద్వితీయోపదేశకాండం 19-21

  • పాట 141, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మనుషుల ప్రాణం యెహోవాకు విలువైనది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 21:19—స్థానిక న్యాయస్థానం నగర ద్వారం దగ్గర ఎందుకు ఉండేది? (it-1-E 518వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 19:1-14 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (12)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (6)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) bhs 138వ పేజీ, 8వ పేరా (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 37

  • “ఎప్పుడూ సురక్షితంగా ఉండండి !”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు). తర్వాత ఇలా అడగండి: మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి? మనం ప్రమాదాలకు గురికాకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 35వ అధ్యాయం, 1-11 పేరాలు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 82, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి