కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 12
  • ఏప్రిల్‌ 19-25

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 19-25
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 12

ఏప్రిల్‌ 19-25

సంఖ్యాకాండం 22-24

  • పాట 8, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ఒక శాపాన్ని దీవెనగా మార్చాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 22:20-22—బిలాము మీద యెహోవా కోపం ఎందుకు రగులుకుంది? (w04 8⁄1 27వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 23:11-26 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—దేవుని వాక్యాన్ని ఉపయోగించండి”: (10 నిమి.) చర్చ. శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగించడం వీడియో చూపించండి.

  • బైబిల్‌ స్టడీ: (5 నిమి.) fg 5వ పాఠం, 3-4 పేరాలు (6)

మన క్రైస్తవ జీవితం

  • పాట 38

  • “వ్యతిరేకతను సాక్ష్యమిచ్చే అవకాశంగా యెహోవా మార్చాడు”: (15 నిమి.) చర్చ. సహోదరుడు డిమీత్రి మిఖైలొవ్‌తో ఇంటర్వ్యూ వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 21వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 98, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి