కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 11
  • ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా సాత్వికంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా సాత్వికంగా ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • పరిస్థితులు మారినా దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • సాత్వికంగా ఉంటూ యెహోవాను సంతోషపెట్టండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • యెహోవా మీద మీకెంత ప్రేమ ఉందో చూపిస్తూ ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 11
ఒక యౌవన సహోదరుడు మీటింగ్‌కి బయల్దేరుతున్నాడు. మీటింగ్‌కి వెళ్లొద్దని సాక్షికాని వాళ్ల నాన్న అరుస్తున్నా, సహోదరుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ఇంట్లో మతసంబంధమైన చిహ్నాలు, క్రిస్మస్‌ చెట్టు ఉన్నాయి.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా సాత్వికంగా ఉండండి

ఒత్తిడి, ఆందోళన కలిగినప్పుడు మోషే సాత్వికం పరీక్షించబడింది (సం 20:2-5; w19.02 12వ పేజీ, 19వ పేరా)

మోషే ఒక సందర్భంలో సాత్వికంగా ఉండలేకపోయాడు (సం 20:10; w19.02 13వ పేజీ, 20-21 పేరాలు)

మోషే, అహరోనులు చేసిన ఘోరమైన పొరపాటును బట్టి యెహోవా వాళ్లకు క్రమశిక్షణ ఇచ్చాడు (సం 20:12; w10 1⁄1 27వ పేజీ, 5వ పేరా)

సాత్వికంగల వ్యక్తి త్వరగా కోప్పడడు, గర్వం గానీ అహంకారం గానీ చూపించడు. ఎవరైనా అతన్ని బాధపెట్టినా ఓపిగ్గా సహిస్తాడే గానీ, చిరాకుపడడం, వాళ్లమీద తిరగబడడం లాంటివి చేయడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి