కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 సెప్టెంబరు పేజీ 5
  • సెప్టెంబరు 21-27

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 21-27
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 సెప్టెంబరు పేజీ 5

సెప్టెంబరు 21-27

నిర్గమకాండం 27-28

  • పాట 25, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యాజకుల వస్త్రాల నుండి మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు?”: (10 నిమి.)

    • నిర్గ 28:30—మనం యెహోవా నిర్దేశం కోసం వెదకాలి (it-2-E 1143)

    • నిర్గ 28:36—మనం పవిత్రంగా ఉండాలి (it-1-E 849వ పేజీ, 3వ పేరా)

    • నిర్గ 28:42, 43—మనం యెహోవాను ఆరాధిస్తున్నప్పుడు గౌరవప్రదంగా ఉండాలి (w08 8/15 15వ పేజీ, 17వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 28:15-21—ప్రధాన యాజకుని వక్షపతకం మీదున్న విలువైన రాళ్లను ఇశ్రాయేలీయులు బహుశా ఎక్కడి నుండి తీసుకొచ్చి ఉంటారు? (w12-E 8/1 26వ పేజీ, 1-3 పేరాలు)

    • నిర్గ 28:38—“పవిత్రమైనవి” అంటే ఏంటి? (it-1-E 1130వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 27:1-21 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మన బోధనా పనిముట్లలో ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (2)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lvs 111వ పేజీ, 20-21 పేరాలు (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 57

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—కెమెరా లేదా ఇంటర్‌కామ్‌ ద్వారా సాక్ష్యమివ్వడం”: (15 నిమి.) చర్చ. 1వ వీడియో చూపించి, చర్చించండి; తర్వాత 2వ వీడియో చూపించి, చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి. లేదా తక్కువ) lfb 99వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 58, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి