కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 సెప్టెంబరు పేజీ 4
  • గుడారంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గుడారంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • “రాబోయే ఆశీర్వాదాలకు నీడ”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • నిబంధన మందసం అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఆరాధన కోసం గుడారం
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 సెప్టెంబరు పేజీ 4
ఒప్పంద మందసం.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 25-26

గుడారంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు

25:9, 21, 22

ఒప్పంద మందసం ప్రత్యక్ష గుడారానికి, ఇశ్రాయేలీయులకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు. ప్రాయశ్చిత్త మూత మీద రెండు కెరూబుల మధ్య ఉన్న మేఘం దేవుని ప్రత్యక్షతకు సూచనగా ఉండేది. ప్రతీ సంవత్సరం ప్రాయశ్చిత్త రోజున ప్రధాన యాజకుడు అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించి, ఇశ్రాయేలీయుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా కోడెదూడ రక్తాన్ని, మేక రక్తాన్ని ఆ మూత ముందు చిమ్మేవాడు. (లేవీ 16:14, 15) భవిష్యత్తులో గొప్ప ప్రధాన యాజకుడైన యేసు తన విమోచనా క్రయధన బలి విలువను యెహోవా ముందు ఉంచేలా పరలోకంలో అడుగుపెట్టడాన్ని అది సూచించింది.

విమోచనా క్రయధనం వల్ల మనం పొందే ప్రయోజనాల్ని, ఈ లేఖనాలతో జత చేయండి.

లేఖనాలు

  • 1యో 1:8, 9

  • హెబ్రీ 9:13, 14

  • రోమా 6:23

ప్రయోజనాలు

  • శాశ్వతంగా జీవించే నిరీక్షణ

  • పాపక్షమాపణ

  • శుద్ధమైన మనస్సాక్షి

మనం ఈ ప్రయోజనాలు పొందాలంటే ఏం చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి