జూన్ 29–జూలై 5
నిర్గమకాండం 4-5
పాట 3, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను”: (10 నిమి.)
నిర్గ 4:10, 13—తనకు ఇచ్చిన నియామకాన్ని చేసే సామర్థ్యం లేదని మోషే అనుకున్నాడు (w10 10/15 13-14)
నిర్గ 4:11, 12—సహాయం చేస్తానని యెహోవా అతనికి మాటిచ్చాడు (w14 4/15 9వ పేజీ, 5-6 పేరాలు)
నిర్గ 4:14, 15—మోషేకు సహాయంగా యెహోవా అహరోనును ఇచ్చాడు (w10 10/15 14)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 4:24-26—సిప్పోరా యెహోవాను “రక్తసంబంధియైన పెళ్లికుమారుడు” అని పిలవడానికి కారణం ఏమై ఉండవచ్చు? (w04 3/15 28వ పేజీ, 4వ పేరా)
నిర్గ 5:2—ఏ భావంలో ఫరోకు యెహోవా తెలీదు? (it-2-E 12వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 4:1-17 (12)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత ఇంటివ్యక్తిని కూటాలకు ఆహ్వానించండి. (2)
రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బైబిలు స్టడీ కోసం ఉపయోగించే ఒక ప్రచురణ ఇవ్వండి. (4)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 100వ పేజీ, 15-16 పేరాలు (8)
మన క్రైస్తవ జీవితం
“ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఎలా ఉపయోగించాలి?”: (5 నిమి.) చర్చ.
“మీరు ప్రకటించగలరు, బోధించగలరు!”: (10 నిమి.) చర్చ. ధైర్యంగా ఉండండి . . . ప్రచారకులుగా వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 87వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 19, ప్రార్థన