కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మే పేజీ 6
  • మే 25-31

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 25-31
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మే పేజీ 6

మే 25-31

ఆదికాండం 42-43

  • పాట 120, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యోసేపు చాలా ఆత్మనిగ్రహం చూపించాడు”: (10 నిమి.)

    • ఆది 42:5-7—యోసేపు తన అన్నల్ని చూసినప్పుడు తన భావాల్ని అణచుకున్నాడు (w15 7⁄1 13వ పేజీ, 5వ పేరా; 14వ పేజీ, 1వ పేరా)

    • ఆది 42:14-17—యోసేపు తన అన్నల్ని పరీక్షించాడు (w15 7⁄1 14వ పేజీ, 2వ పేరా)

    • ఆది 42:21, 22—యోసేపు అన్నలు పశ్చాత్తాపం చూపించారు (it-2-E 108వ పేజీ, 4వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 42:22, 37—రూబేను ఏ మంచి లక్షణాలు చూపించాడు? (it-2-E 795)

    • ఆది 43:32—హెబ్రీయులతో కలిసి భోజనం చేయడం ఐగుప్తీయులకు ఎందుకు హేయం? (w04 1⁄15 29వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 42:1-20 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: సహోదరుడు లేఖనాన్ని ఎలా సరిగ్గా పరిచయం చేశాడు? సహోదరుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఎందుకు, ఎలా పరిచయం చేశాడు?

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (15)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lvs 39వ పేజీ, 18వ పేరా (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 94

  • “విషయాల్ని అన్ని వైపుల నుండి చూడడానికి ప్రయత్నించండి”: (15 నిమి.) చర్చ. బైబిల్ని మరింత అర్థవంతంగా చదవండి—చిన్న భాగం వీడియో చూపించండి. పూర్తి వీడియో చూడమని ప్రేక్షకుల్ని ప్రోత్సహించండి (వీడియో విభాగంలో JW బ్రాడ్‌కాస్టింగ్‌).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 82వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 47, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి