మే 18-24
ఆదికాండం 40-41
పాట 8, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా యోసేపును విడిపించాడు”: (10 నిమి.)
ఆది 41:9-13—యోసేపు గురించి ఫరోకు తెలిసింది (w15-E 2⁄1 14వ పేజీ, 4-5 పేరాలు)
ఆది 41:16, 29-32—ఫరో కలల అర్థాన్ని యెహోవా యోసేపుకు తెలియజేశాడు (w15-E 2⁄1 14-15)
ఆది 41:38-40—ఐగుప్తులో ఫరో తర్వాతి అధికారిగా యోసేపు నియమించబడ్డాడు (w15-E 2⁄1 15వ పేజీ, 3వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 41:14—ఫరోను కలిసే ముందు యోసేపు ఎందుకు క్షౌరం చేయించుకున్నాడు? (w15-E 11⁄1 9వ పేజీ, 1-3 పేరాలు)
ఆది 41:33—యోసేపు ఫరోతో మాట్లాడిన విధానం నుండి మనమేం నేర్చుకోవచ్చు? (w09 11⁄15 28వ పేజీ, 14వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 40:1-23 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: ఆ జంట రిటన్ విజిట్ కోసం చక్కగా సిద్ధపడ్డారని ఎలా చెప్పవచ్చు? సహోదరుడు లేఖనాన్ని ఎలా స్పష్టంగా వివరించాడు?
మొదటి రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (11)
మొదటి రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మన బోధనా పనిముట్లలో ఒక ప్రచురణను అందించండి. (13)
మన క్రైస్తవ జీవితం
యోసేపులా అన్యాయాన్ని ఓర్చుకోండి: (6 నిమి.) యెహోవా స్నేహితులవ్వండి—అన్యాయం జరిగినప్పుడు ఓర్చుకోండి వీడియో చూపించి మొదలుపెట్టండి. కొంతమంది పిల్లల్ని స్టేజీ మీదికి పిలిచి ఇలా అడగండి: నిఖిల్‌కు, కీర్తనకు ఎలాంటి అన్యాయం జరిగింది? నిఖిల్, కీర్తన యోసేపు ఉదాహరణ నుండి ఏం నేర్చుకున్నారు?
స్థానిక అవసరాలు: (9 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 81వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 125, ప్రార్థన