కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మార్చి పేజీ 6
  • యాకోబు పెళ్లిచేసుకున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యాకోబు పెళ్లిచేసుకున్నాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనోవేదనను అనుభవించిన అక్కాచెల్లెళ్లు ‘ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేశారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యాకోబు ఆధ్యాత్మిక విలువలను ఉన్నతంగా పరిగణించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యాకోబు పెద్ద కుటుంబం
    నా బైబిలు కథల పుస్తకము
  • యాకోబు హారానుకు వెళ్ళడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మార్చి పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 29-30

యాకోబు పెళ్లిచేసుకున్నాడు

29:18-28

పెళ్లయిన ఒక జంట చేతులు పట్టుకుని, దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ల పక్కన బైబిలు తెరిచి ఉంది.

పెళ్లిచేసుకోవడం వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో యాకోబుకు ముందు తెలీదు. రాహేలు, లేయాకు మధ్య పోటీతత్వం ఏర్పడింది. (ఆది 29:32; 30:1, 8) అన్ని సమస్యలు ఉన్నప్పటికీ, యెహోవా తనకు తోడున్నాడని యాకోబు గ్రహించాడు. (ఆది 30:29, 30, 43) కొంతకాలానికి, తన పిల్లలు ఇశ్రాయేలు జనాంగంగా తయారయ్యారు.—రూతు 4:11.

నేడు, పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్లకు సవాళ్లు ఎదురౌతాయి. (1కొ 7:28) అయినప్పటికీ, యెహోవా మీద ఆధారపడడం ద్వారా, బైబిలు సూత్రాలు పాటించడం ద్వారా వాళ్ల వివాహ జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు, సంతోషంగా ఉండవచ్చు.—సామె 3:5, 6; ఎఫె 5:33.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి