కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఫిబ్రవరి పేజీ 8
  • యెహోవా ఎప్పుడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఎప్పుడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • అబ్రాహాము మరియు శారా—మీరు వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మీరు చేసిన వాగ్దానాల్ని ఎందుకు నెరవేర్చాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవా మాటిచ్చిన కొత్త లోకంపై మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మీరు నమ్మగల వాగ్దానాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఫిబ్రవరి పేజీ 8
గర్భంలో ఇస్సాకును మోస్తున్న శారా; శారా ఇస్సాకును పట్టుకొని, హాగరు ఇష్మాయేలు అరణ్యానికి వెళ్తుండగా చూస్తుంది.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 20-21

యెహోవా ఎప్పుడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు

21:1-3, 5-7, 10-12, 14

అబ్రాహాము, శారా చూపించిన విశ్వాసానికి బహుమానంగా యెహోవా వాళ్లకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ తర్వాత, ఒక పరీక్ష ఎదురైనప్పుడు వాళ్లు విధేయత చూపించారు. అది, యెహోవా భవిష్యత్తులో చేస్తానని మాటిచ్చిన వాటిమీద వాళ్లకు బలమైన విశ్వాసం ఉందని నిరూపించింది.

నాకు పరీక్షలు వచ్చినప్పుడు యెహోవాకు లోబడడం ద్వారా, భవిష్యత్తులో ఆయన చేస్తానని మాటిచ్చిన వాటిమీద విశ్వాసం ఉందని ఎలా చూపిస్తాను? నా విశ్వాసాన్ని నేనెలా బలపర్చుకోవచ్చు?

చిత్రాలు: 1. హాస్పిటల్‌లో బెడ్‌ మీదున్న ఒక సహోదరి, రక్తం విషయంలో తన నమ్మకం గురించి డాక్టరుతో మాట్లాడుతుంటే ఆమె భర్త, కూతురు చూస్తున్నారు. 2. కొంతమంది సహోదరులు ఒక ఇంట్లో కలుసుకున్నప్పుడు, ఆయుధాలు పట్టుకొని ఉన్న పోలీసులు ఆ ఇంట్లోకి దూసుకొస్తున్నారు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి