ఫిబ్రవరి 24–మార్చి 1
ఆదికాండం 20-21
పాట 108, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ఎప్పుడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు”: (10 నిమి.)
ఆది 21:1-3—శారా గర్భవతియై కుమారుణ్ణి కనింది (wp17.5-E 14-15)
ఆది 21:5-7—యెహోవా అసాధ్యమైన దాన్ని సాధ్యం చేశాడు
ఆది 21:10-12, 14—ఇస్సాకు విషయంలో యెహోవా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడని అబ్రాహాముకు, శారాకు బలమైన విశ్వాసం ఉంది
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 20:12—శారా అబ్రాహాముకు చెల్లి ఎలా అయ్యింది? (wp17.3-E 12, అధస్సూచి)
ఆది 21:33—అబ్రాహాము యెహోవా పేరును ఏవిధంగా స్తుతించాడు? (w89-E 7/1 20వ పేజీ, 9వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 20:1-18 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించి, ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: ప్రచారకుడు లేఖనాన్ని, ఇంటివ్యక్తికి తగ్గట్టు ఎలా వివరించాడు? బైబిలు విషయాల పట్ల ఆసక్తి చూపించినవాళ్లతో అలా మాట్లాడడం ఎందుకు సరైనది?
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (4)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 35వ పేజీ, 19-20 పేరాలు (3)
మన క్రైస్తవ జీవితం
వార్షిక సేవా రిపోర్టు: (15 నిమి.) ఈ ప్రసంగాన్ని ఒక పెద్ద ఇస్తాడు. వార్షిక సేవా రిపోర్టు గురించి బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన చదవండి. తర్వాత, ముందే ఎంపిక చేసుకున్న ప్రచారకులను ఇంటర్వ్యూ చేసి గత సంవత్సరం పరిచర్యలో ఎదురైన మంచి అనుభవాల్ని చెప్పమనండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 70వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 10, ప్రార్థన