కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఫిబ్రవరి పేజీ 6
  • “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు” సొదొమ, గొమొర్రాలను నాశనం చేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు” సొదొమ, గొమొర్రాలను నాశనం చేశాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • నూతన లోకములోనికి విడుదల కొరకు సిద్ధపడుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • “భూమంతటికీ న్యాయం తీర్చే” కరుణగల దేవుణ్ణి నమ్మండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • లోతు భార్యను గుర్తుపెట్టుకోండి
    నా బైబిలు పుస్తకం
  • యెహోవా యుద్ధ దేవుడా?
    తేజరిల్లు!—1994
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఫిబ్రవరి పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 18-19

“భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు” సొదొమ, గొమొర్రాలను నాశనం చేశాడు

18:23-25, 32; 19:24, 25

సొదొమ, గొమొర్రా నగరాల మీద యెహోవా తీసుకున్న చర్య నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

  • యెహోవా చెడుతనాన్ని ఎప్పటికీ సహిస్తూ ఉండడు

  • దేవుని ఇష్టమేంటో తెలుసుకొని దాన్ని చేసేవాళ్లే, రాబోయే తీర్పును తప్పించుకుంటారు.—లూకా 17:28-30

సాక్షులుకాని కొంతమంది మద్యం తాగుతూ, పొగతాగుతూ, పేకాట ఆడుతూ తమతో కలవమని ఒక యౌవన సహోదరుణ్ణి పిలుస్తుంటే ఆయన వద్దని వెళ్లిపోతున్నాడు.

ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ చెడ్డ లోకంలో ఉన్న ప్రజల లెక్కలేనితనాన్ని చూసి నేను బాధపడుతున్నానా?’ (2పే 2:7) ‘నేను యెహోవా ఇష్టానికే అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఇస్తున్నానని నా జీవన విధానం చూపిస్తుందా?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి