కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 డిసెంబరు పేజీ 6
  • డిసెంబరు 30, 2019–జనవరి 5, 2020

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 30, 2019–జనవరి 5, 2020
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 డిసెంబరు పేజీ 6

డిసెంబరు 30–జనవరి 5

ప్రకటన 20-22

  • పాట 146, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”: (10 నిమి.)

    • ప్రక 21:1—“ముందున్న ఆకాశం, భూమి గతించిపోయాయి” (re 301వ పేజీ, 2వ పేరా)

    • ప్రక 21:3, 4—“అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి” (w14 1/1 11వ పేజీ, 2-4 పేరాలు)

    • ప్రక 21:5—యెహోవా వాగ్దానాలు నమ్మదగినవి (w03 8/1 12వ పేజీ, 14వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ప్రక 20:5—ఏ భావంలో “చనిపోయిన వాళ్లలో మిగిలినవాళ్లు” 1,000 సంవత్సరాల ముగింపులో బ్రతుకుతారు? (it-2-E 249వ పేజీ, 2వ పేరా)

    • ప్రక 20:14, 15—“అగ్ని సరస్సు” అంటే ఏంటి? (it-2-E 189-190)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 20:1-15 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) సొంతగా ఒక లేఖనం ఎంచుకోండి, ఇంటివ్యక్తికి సంఘ కూటాల ఆహ్వాన పత్రం ఇవ్వండి. (3)

  • మూడవ రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) సొంతగా ఒక లేఖనం ఎంచుకోండి, స్టడీకి ఉపయోగించే ఒక ప్రచురణ ఇవ్వండి. (9)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) jl 12వ పాఠం (6)

మన క్రైస్తవ జీవితం

  • పాట 57

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—పరిస్థితికి తగ్గట్టు మాట్లాడండి”: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 62వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 23, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి