కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 డిసెంబరు పేజీ 5
  • యుద్ధాలన్నిటినీ అంతం చేసే దేవుని యుద్ధం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధాలన్నిటినీ అంతం చేసే దేవుని యుద్ధం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • నిజమైన శాంతిని వెదకి దానిని వెంటాడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 డిసెంబరు పేజీ 5
యేసు, ఆయన నోటి నుండి దూసుకొస్తున్న పొడవాటి ఖడ్గం, తెల్లని గుర్రాల మీద వస్తున్న ఆయన పరలోక సైన్యం

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రకటన 17-19

యుద్ధాలన్నిటినీ అంతం చేసే దేవుని యుద్ధం

19:11, 14-16, 19-21

“ప్రేమకు, శాంతికి మూలమైన” యెహోవా దేవుడు ‘శాంతికి అధిపతి’ అయిన తన కుమారుణ్ణి ఎందుకు యుద్ధం చేయడానికి నియమించాడు?—2 కొరిం 13:11; యెష 9:6, NW.

  • యెహోవా, యేసు నీతిని ప్రేమిస్తారు, దుష్టత్వాన్ని అసహ్యించుకుంటారు

  • చెడ్డవాళ్లు నాశనమయ్యాకే శాంతి, న్యాయం శాశ్వతకాలం ఉంటాయి

  • శుభ్రమైన, తెల్లని, సన్నని నారవస్త్రాలు వేసుకొని తెల్లని గుర్రాల మీద వస్తున్నట్లు వర్ణించబడిన దేవుని పరలోక సైన్యం, ‘నీతి ప్రమాణాల ప్రకారం యుద్ధం చేస్తుంది’

ఈ ముఖ్యమైన యుద్ధంలో మనం రక్షించబడాలంటే ఏమి చేయాలి?—జెఫ 2:3

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి