కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 డిసెంబరు పేజీ 3
  • డిసెంబరు 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 డిసెంబరు పేజీ 3

డిసెంబరు 9-15

ప్రకటన 10-12

  • పాట 26, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “‘ఇద్దరు సాక్షులు’ చంపబడ్డారు, తర్వాత వాళ్లు తిరిగి బ్రతికించబడ్డారు”: (10 నిమి.)

    • ప్రక 11:3—‘ఇద్దరు సాక్షులు’ 1,260 రోజులు ప్రవచిస్తారు (w14 11/15 30)

    • ప్రక 11:7—“క్రూరమృగం” వాళ్లను చంపుతుంది

    • ప్రక 11:11—ఆ ‘ఇద్దరు సాక్షులు’ మూడున్నర రోజుల తర్వాత తిరిగి బ్రతికించబడతారు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ప్రక 10:9, 10—యోహానుకు ఇచ్చిన సందేశం ఏ విధంగా “తియ్యగా,” “చేదుగా” ఉంది? (it-2-E 880-881)

    • ప్రక 12:1-5—ఈ వచనాలు ఎలా నెరవేరాయి? (it-2-E 187వ పేజీ, 7-9 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రక 10:1-11 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) మీ ప్రాంతానికి సరిపోయే సన్నివేశం ఎంచుకుని అనియత సాక్ష్యం ఇవ్వండి. దానికోసం, ఇలా మాట్లాడవచ్చు అనే భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోండి. (3)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బోధనా పనిముట్లలో ఒక ప్రచురణను ఇవ్వండి. (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 148

  • “భూమి ‘నదిని మింగేసింది’”: (15 నిమి.) చర్చ. కొరియాలోని సహోదరులు జైలు నుండి విడుదలయ్యారు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 59వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 133, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి