కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 డిసెంబరు పేజీ 2
  • ఎవ్వరూ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం యెహోవా ఆశీర్వాదం పొందింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎవ్వరూ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం యెహోవా ఆశీర్వాదం పొందింది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిశుద్ధ సేవను అందిస్తున్న గొప్ప సమూహము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఒక మహాగొప్ప సమూహము
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • యెహోవా సింహాసనము ఎదుట ఒక గొప్ప సమూహం
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • ‘ఇదిగో! ఒక గొప్పసమూహం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 డిసెంబరు పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రకటన 7-9

ఎవ్వరూ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం యెహోవా ఆశీర్వాదం పొందింది

7:9, 14-17

తెల్లని వస్త్రాలు వేసుకుని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకుని ఉన్న గొప్పసమూహం

యెహోవా గొప్పసమూహాన్ని ఎందుకు ఆశీర్వదించాడు?

  • వాళ్లు ‘[యెహోవా] సింహాసనం ముందు నిలబడి’ యెహోవా సర్వాధిపత్యానికి తమ పూర్తి మద్దతు ఇస్తున్నారు

  • వాళ్లు “తెల్లని వస్త్రాలు” వేసుకుని ఉన్నారు. వాళ్లు క్రీస్తు అర్పించిన బలి మీద విశ్వాసం ఉంచడం ద్వారా యెహోవా ముందు పవిత్రంగా, నీతిగా ఉన్నారని అది సూచిస్తుంది.

  • యెహోవాకు ‘రాత్రింబగళ్లు పవిత్రసేవ చేస్తూ’ అందరూ ఒకేలా ఆరాధిస్తున్నారు, అలా ఆరాధిస్తూ ఉండడానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు

గొప్పసమూహంలో నేను కూడా ఉండాలంటే ఏం చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి