కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూలై పేజీ 4
  • జూలై 15-21

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 15-21
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూలై పేజీ 4

జూలై 15-21

2 థెస్సలొనీకయులు 1-3

  • పాట 67, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “పాపపురుషుడు వెల్లడి అవ్వడం”: (10 నిమి.)

    • [2 థెస్సలొనీకయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • 2 థెస్స 2:6-8—అప్పటికే పని చేస్తున్న “పాపపురుషుడు” వెల్లడి అవుతాడు (it-1-E 972-973 పేజీలు)

    • 2 థెస్స 2:9-12—“పాపపురుషుడి” చేతిలో మోసపోయినవాళ్లు తీర్పు పొందుతారు (it-2-E 245వ పేజీ, 7వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 2 థెస్స 1:7, 8—యేసు, దూతలు “మండుతున్న అగ్నిలో” ప్రత్యక్షమవ్వడం అంటే ఏంటి? (it-1-E 834వ పేజీ, 5వ పేరా)

    • 2 థెస్స 2:2—“ప్రవచనం రూపంలో” అని అన్నప్పుడు పౌలు ఉద్దేశం ఏంటి? (it-1-E 1206వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 థెస్స 1:1-12 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించండి. (6)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించి, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పరిచయం చేయండి. (12)

మన క్రైస్తవ జీవితం

  • పాట 61

  • మీ పరిచర్యను ఉత్సాహంగా చేయలేకపోతున్నారా?: (15 నిమి.) మీ పరిచర్యలో కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపవచ్చు? వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 37వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 133, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి