కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూలై పేజీ 2
  • జూలై 1-7

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 1-7
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూలై పేజీ 2

జూలై 1-7

కొలొస్సయులు 1-4

  • పాట 56, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయండి, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి”: (10 నిమి.)

    • [కొలొస్సయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • కొలొ 3:5-9—‘మీ పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయండి’ (w11 3/15 10వ పేజీ, 12-13 పేరాలు)

    • కొలొ 3:10-14—“కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి” (w13 9/15 21వ పేజీ, 18-19 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కొలొ 1:13, 14—“తన ప్రియ కుమారుని రాజ్యం” అంటే ఏంటి? (it-2-E 169వ పేజీ, 3-5 పేరాలు)

    • కొలొ 2:8—“ఈ లోకంలోని ప్రాథమిక విషయాలు” ఏంటి? (w08 8/15 28వ పేజీ, 9వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కొలొ 1:1-20 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం అనే వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్‌లో 7వ అధ్యాయం చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w04 5/1 19-20 పేజీలు, 3-7 పేరాలు—అంశం: కొంతమంది క్రైస్తవులు పౌలును ఎలా ‘బలపర్చారు?’ (కొలొ 4:11, అధస్సూచి) (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 17

  • 2018 టీచింగ్‌ కమిటీ రిపోర్టు: (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: మన సంస్థ కార్యకలాపాల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణించడం ఒక ముఖ్యమైన భాగమని ఎలా చెప్పవచ్చు? ప్రపంచ ప్రధాన కార్యాలయ ట్రావెల్‌ డిపార్ట్‌మెంట్‌ విరాళాలను ఎలా ఆదా చేస్తుంది? ప్రయాణ ఖర్చుల కోసం సంస్థ పెట్టే డబ్బును తగ్గించడానికి ప్రచారకులు ఏం చేయవచ్చు? 2019 అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానించబడిన సహోదరసహోదరీల ప్రయాణ ఖర్చుల విషయంలో ట్రావెల్‌ డిపార్ట్‌మెంట్‌ ఎలా సహాయం చేస్తుంది?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 35వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 41, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి