కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూన్‌ పేజీ 6
  • జూన్‌ 24-30

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 24-30
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూన్‌ పేజీ 6

జూన్‌ 24-30

ఫిలిప్పీయులు 1-4

  • పాట 33, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఏ విషయంలోనూ ఆందోళన పడకండి”: (10 నిమి.)

    • [ఫిలిప్పీయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • ఫిలి 4:6—మీరు ఆందోళనలతో సతమతమౌతుంటే, వాటి గురించి యెహోవాకు ప్రార్థించండి (w17.08 10వ పేజీ, 10వ పేరా)

    • ఫిలి 4:7—“దేవుని శాంతి” మిమ్మల్ని కాపాడనివ్వండి (w17.08 10వ పేజీ, 7వ పేరా; 12వ పేజీ, 16వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ఫిలి 2:17—అపొస్తలుడైన పౌలు ఎలా ‘పానీయ అర్పణగా పోయబడ్డాడు’? (it-2-E 528వ పేజీ, 5వ పేరా)

    • ఫిలి 3:11—“మొదటి పునరుత్థానం” అంటే ఏమిటి? (w07 1/1 26-27 పేజీలు, 5వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఫిలి 4:10-23 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (4)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) fg 6వ పాఠం, 3-4 పేరాలు (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 45

  • మీరు ఫోన్‌లకు, ట్యాబ్లెట్‌లకు అతుక్కుపోతున్నారా?: (5 నిమి.) వీడియో చూపించండి (వీడియో విభాగంలో టీనేజర్లు). తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి: ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు ఎలా సహాయం చేస్తాయి? మీరు వాటికి బానిసైతే, అవి మీ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి? మీరు వాటికి బానిస అయ్యారో లేదో ఎలా తెలుసుకోవచ్చు? ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవడానికి’ ఉపయోగపడే కొన్ని పద్ధతులు ఏమిటి? (ఫిలి 1:10)

  • “వినోదాన్ని తెలివిగా ఎంచుకోండి”: (10 నిమి.) చర్చ. నేను ఎలాంటి వినోదాన్ని ఎంచుకోవాలి? అనే వీడియో (వీడియో విభాగంలో కుటుంబం) చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 34వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 126, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి