కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీ 1
  • ఇలా మాట్లాడవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా మాట్లాడవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ●○○మొదటిసారి కలిసినప్పుడు
  • ○●○మొదటి రిటన్‌ విజిట్‌
  • ○○●రెండవ రిటన్‌ విజిట్‌
  • జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (మార్చి 23 – ఏప్రిల్‌ 19):
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీ 1
ఒక వ్యక్తిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్న జంట

ఒక వ్యక్తిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడం

ఇలా మాట్లాడవచ్చు

●○○మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: యేసు ఎవరు?

వచనం: మత్త 16:16

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

○●○మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: యేసు ఎందుకు చనిపోయాడు?

వచనం: మత్త 20:28

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు విమోచన క్రయధనం పట్ల మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

○○●రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: యేసు విమోచన క్రయధనం పట్ల మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

వచనం: యోహా 17:3

రిటన్‌ విజిట్‌ కోసం: యెహోవాసాక్షుల మీటింగ్స్‌ ఎలా జరుగుతాయి?

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (మార్చి 23 – ఏప్రిల్‌ 19):

చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఆహ్వాన ప్రతి మీకోసం. ఏప్రిల్‌ 19 శుక్రవారం రోజున ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మన ప్రాంతంలో ఆ ఆచరణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో తెలిపే వివరాలు ఇందులో ఉన్నాయి. దానికి ఒక వారం ముందు ఇచ్చే ప్రసంగానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రసంగ అంశం: “వాస్తవమైన జీవితం కోసం గట్టిగా కృషిచేయండి!”

ఆసక్తి చూపిస్తే, రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి