కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 డిసెంబరు పేజీ 4
  • దేవుని వాక్యం ఆధారంగా ఏకగ్రీవంగా తీసుకున్న ఒక నిర్ణయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్యం ఆధారంగా ఏకగ్రీవంగా తీసుకున్న ఒక నిర్ణయం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేడు పరిపాలక సభ ఎలా పనిచేస్తుంది?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • నేడు దేవుని ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • “మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఎవరు? ఏం చేస్తాడు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 డిసెంబరు పేజీ 4
మొదటి శతాబ్దంలో ఒక సంఘం పరిపాలక సభ నిర్ణయాన్ని చదువుతుండగా వింటున్నారు

పరిపాలకసభ నిర్ణయాన్ని ఒక సంఘమంతా వింటున్నారు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 15-16

దేవుని వాక్యం ఆధారంగా ఏకగ్రీవంగా తీసుకున్న ఒక నిర్ణయం

ఈ పరిస్థితిని పరిష్కరించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

15:1, 2—వినయాన్ని, ఓర్పును చూపించండి. వాళ్ల సొంతగా సమస్యని పరిష్కరించే బదులు పౌలు, బర్నబా యెహోవా సంస్థ నిర్దేశాన్ని కోరారు.

15:28, 29—దేవుని సంస్థ మీద నమ్మకం ఉంచండి. యెహోవా తన పవిత్రశక్తి ద్వారా, క్రీస్తు ద్వారా విషయాలను నిర్దేశిస్తాడని సంఘం గట్టిగా నమ్మింది.

16:4, 5—లోబడండి. పరిపాలకసభ ఇచ్చిన నిర్దేశాన్ని పాటించినప్పుడు సంఘాలు వర్ధిల్లాయి.

ఈ మధ్యకాలంలో యెహోవా సంస్థ నుండి వచ్చిన ఒక నిర్దేశం ఏంటి?

దాన్ని పాటించడం ద్వారా నేనెలా ప్రయోజనం పొందుతాను?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి