దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 15-17
“మీరు లోకానికి చెందినవాళ్లు కాదు”
యేసు ఏ విషయంలోనూ లోకంలా మారకుండా ఉండడం ద్వారా లోకాన్ని జయించాడు
చుట్టూ లోకంలో ఉన్న ప్రజల స్వభావాలు, పనులు చేత కలుషితం అవ్వకుండా ఉండాలంటే యేసు అనుచరులకు ధైర్యం అవసరం
జయించిన వానిగా యేసు ఉదాహరణ గురించి బాగా ఆలోచించడం ద్వారా ఆయనను అనుకరించడానికి కావాల్సిన ధైర్యం మనకు వస్తుంది